Posted on 2018-06-06 12:26:15
వైసీపీ ఎంపీల రాజీనామాకు గ్రీన్ సిగ్నల్..!..

న్యూఢిల్లీ, జూన్ 6 : ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ..